Andhra: ఏపీలోని ఆ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ – Telugu Information | These Districts Of Andhra Pradesh to see rainfall over subsequent 3 days

Written by RAJU

Published on:

అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు బలహీనపడినది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు:-
—————

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:-
————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు:-
————————————-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:-
————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది

రాయలసీమ:-
———————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా

Subscribe for notification
Verified by MonsterInsights