Ambani Household: అంబానీ కుటుంబానికి జీతమెంతో తెలుసా? ముఖేష్ అంబానీ జీతం తెలిస్తే షాక్..! – Telugu Information | How a lot does every individual within the ambanis household earn what’s the wage of mukesh ambani nita ambani particulars in telugu

Written by RAJU

Published on:

దేశంలో అంబానీల కుటుంబ విషయాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంబానీలు ముంబైలోని 1 బిలియన్ డాలర్ల విలువైన 27 అంతస్తుల బారి ఆంటిలియాలో నివసిస్తున్నారు. 3 హెలిప్యాడ్‌లు, 160 కార్ల గ్యారేజ్, ఒక ప్రైవేట్ సినిమా హాల్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఫిట్‌నెస్ సెంటర్, అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇంత విలాసవంతమైన జీవితం గడిపే అంబానీలు ఎంత సంపాదిస్తారో తెలుసా? ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. గత కొన్ని సంవత్సరాలుగా అతను తన పనికి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా తన జీతాన్ని వదులుకున్నాడు. కాబట్టి ఆయనకు జీతం రాదు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights