Jagan future : ఆంధ్రా రాజకీయాలు ఎటు పోతున్నాయి.. ప్రతీ రోజు ఏదో ఒక వార్త వివాదాల్లో ఉంటుంది. ఆంధ్రాలో అమరావతిపై అప్టేట్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. పోలవరం, ఆర్సెల్ మిట్టల్ , పెట్టుబడులు సహా అన్నింటిలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ముందకెళుతుంది.
గూగుల్ డేటా సెంటర్ 6 బిలియన్ డాలర్లతో ఏపీలో పెట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఊహించని పరిణామం ఇదీ. రెన్యూవబుల్ ప్రాజెక్టుల్లో ఆంధ్రా చాలా ముందంజల్లో ఉంది.
ప్రతీరోజు ఏదో జరుగుతూనే ఉంది. అభివృద్ధి పథం గురించి ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకం మీద వార్తలొస్తున్నాయి. ఇటీవల లిక్కర్ స్కాం అత్యంత వివాదామైంది. నిన్న 11 కోట్ల నగదు పట్టుబడడం అనేది సంచలనమైంది.
లిక్కర్ స్కాంలో ఏ మేరకు సాక్ష్యాలు కనిపెడితేనే ఇది బలోపతం అవుతుంది. ఈ కేసులో జగన్ భవితవ్యం ఏంటన్నది తేలనుంది. ఇది జగన్ కు రాజకీయ భవిష్యత్తుకు గుదిబండగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రాలో జగన్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[