ఏపీలో అలా…
ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలకు కార్యక్రమాలను నిర్వహించే విధానానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది నుంచి ఇంటర్, టెన్త్ ఫలితాలను వాట్సాప్‌లోనే విడుదల చేశారు. అధికారిక సమాచారాన్ని ఎక్స్‌లో విడుదల చేశారు. ఫలితాల విడుదల ఏర్పాట్ల కోసం వృధా ఖర్చును అరికట్టేందుకు సోసల్ మీడియాలోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు.