ABN
, Publish Date – Apr 15 , 2024 | 09:30 PM
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.

TS Lawcet Application Date Has Extended
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష (Lawcet) గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మూడేళ్ల న్యాయ విద్య, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ప్రవేశ పరీక్షను జూన్ 3వ తేదీన నిర్వహిస్తారు.
SBI: ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్.. యువతకు మంచి ఆఫర్, రూ.70 వేలు
మరిన్ని విద్య వార్తల కోసం
Updated Date – Apr 15 , 2024 | 09:30 PM