ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హోటల్‌కు రమ్మని పిలిచి, యువతిని కట్టేసి నగలతో ఉడాయించాడు..

Written by RAJU

Published on:


విజయవాడలో విచిత్రమైన దొంగతనంపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన యువతిని ఆమె దుస్తులతోనే కట్టేసి నగలు అపహరించి పరారయ్యాడు.  ఈ ఘటనపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights