Kingdom movie Latest Update: కింగ్ డం మూవీ.. అది లేదట..

Kingdom movie Latest Update: హీరో విజయ్ దేవరకొండకు ముద్దు పెట్టి ఓ రోమాంటిక్ డైలాగ్ పెట్టాక ‘ఏదో ఏదో అవుతోంది.. పొంగే అల.. హృదయం లోపల’ అంటూ సాగే రోమాంటిక్ పాట రిలీజ్ అయినప్పుడు ఎంతో ఊహించారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఏమనుకున్నారో.. కథకు అడ్డం అనుకున్నా రో కానీ ప్రేక్షకులు షాక్ అయ్యారు..

అనిరుధ్ ఎంతో రోమాంటిక్ గా కంపోజ్ చేసిన ఈ లవ్ సాంగ్.. ముద్దులతో హగ్గులతో రెచ్చగొట్టిన ఈ మధురమైన పాటను ‘కింగ్ డం’ మూవీలో తీసేశారట.. చూసిన ప్రేక్షకులు అరే.. ఇంత మంచి లవ్ పాటను ఎలా తొలగిస్తారని ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది.

అయితే కథను క్రిస్పీగా షార్ట్ గా చేయడానికే ఈ పాట అడ్డం అవుతుందని స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా సాగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కథను వేగంగా నడిపించేందుకు చిత్రం యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆ పాట ఇదే..

Leave a Comment