Arm Power Exercise: చేతులు బలంగా

Written by RAJU

Published on:

వ్యాయామం

ముంజేతులు చక్కని ఆకృతి సంతరించుకోవాలంటే ప్రత్యేకించి కొన్ని వ్యాయామాలు చేయాలి. వాటిలో చెప్పుకోదగినది ‘ఛెయిర్‌ డిప్స్‌’. ఈ వ్యాయామం కోసం…

  • దృఢంగా ఉండే కుర్చీని ఎంచుకోవాలి.

  • కుర్చీని ఆనుకుని నేల మీద కూర్చుని, కాళ్లను పొడవుగా చాపి, రెండు చేతులను కుర్చీ మీద ఉంచి, చేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి.

  • పైకి లేచి, కిందకి కుంగేటప్పుడు కాళ్లు రెండు మోకాళ్ల దగ్గర వంచాలి.

  • ఇలా చేస్తున్నప్పుడు పూర్తి శరీర బరువు చేతుల మీద పడుతుంది.

  • ఇలా 20 సార్లు, వరుసగా 3 సెట్లు చేయాలి.

  • ఈ వ్యాయామం వల్ల భుజాలు, వెన్ను, చేతుల్లోని కండరాలు బలపడతాయి.

ఇవి కూడా చదవండి:

బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights