తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఏపీలో రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండి 12 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

Written by RAJU
Published on: