Chandrababu House : ప్రజా రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన జరగనుంది. బుధవారం ఉదయం సీఎం కుటుంబసభ్యుల భూమి పూజలో పాల్గొననున్నారు. వెలగపూడి సచివాలయం వెనక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతికి భరోసాగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు.
Chandrababu Home : అమరావతికి ఒక భరోసా.. ప్రజా రాజధానిలో చంద్రబాబు కొత్త ఇంటికి భూమి పూజ

Written by RAJU
Published on: