APPSC Group 2 Outcomes : ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల – ఇలా చెక్ చేసుకోండి

Written by RAJU

Published on:

గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి…

  1. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  2. ఏపీ గ్రూప్ 2 రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజల్ట్స్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  4. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

గ్రూప్-2 పోస్టులకు గతేడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించగా… .మొత్తం 79,451 మంది హాజరయ్యారు.

Subscribe for notification
Verified by MonsterInsights