Creamy Halwa with Sooji: శ్రీరామనవమి రోజున నైవేద్యంగా క్రీమీ హల్వాను తయారు చేయండి.. ఇదిగోండి సింపుల్ రెసిపీ!

Written by RAJU

Published on:

Creamy Halwa with Sooji: శ్రీరామనవమి సందర్బంగా తియ్యటి కమ్మటి పదార్థాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ సారి మీరు రవ్వతో క్రీమీ హల్వాను తయారు చేయండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఇదిగోండి రెసిపీ.

Subscribe for notification
Verified by MonsterInsights