Vizag Metal Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది తొల‌గింపు.. స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్న ఉద్యోగులు

Written by RAJU

Published on:


Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొల‌గింపు విష‌యంలో యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ద‌శ‌ల‌వారీగా తొల‌గిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ద‌శ‌ల్లో 2,603 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను తొల‌గించారు. ఇప్ప‌ట‌కే 1,223 మంది ప‌ర్మినెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights