HCU Lands Updates: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో కీలక పరిణామాలు.. సుప్రీం కోర్టు జోక్యంతో మంత్రులతో కమిటీ ఏర్పాటు..

Written by RAJU

Published on:

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.కంచ గచ్చిబౌలి భూ సమస్యల పరిష్కారం దిశగా ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీతో, జేఏసీ మరియు పౌర సమాజ సమూహాలతో, విద్యార్థుల ప్రతినిధి బృందంతో, అలాగే సంబంధిత స్టేక్ హోల్డర్లు అందరితోనూ సంప్రదింపులు జరుపుతుందని ముఖ్యమంత్రి గారు X లో పేర్కొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights