Gate Result 2025,GATE Results Live Today : గేట్‌ 2025 రిజల్ట్‌ అప్‌డేట్స్‌ – gate result 2025 score card

Written by RAJU

Published on:

GATE 2025 Result : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ (GATE) 2025 పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది.

Samayam Teluguగేట్‌ ఫలితాలు 2025
గేట్‌ ఫలితాలు 2025

GATE Result 2025 : గేట్‌ 2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విడుదల చేయడానికి ఐఐటీ రూర్కీ (Indian Institute of Technology IIT Roorkee) అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. GATE 2025 పరీక్ష ఫిబ్రవరి 1, 2, 15 మరియు 16 తేదీలలో 30 సబ్జెక్టులను కవర్ చేస్తూ నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://goaps.iitr.ac.in/login లేదా https://gate2025.iitr.ac.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification