ABN
, First Publish Date – 2023-06-22T13:48:18+05:30 IST
చెన్నై ఐఐటీకి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల ద్వారా ఒకే ఏడాది రూ.231 కోట్ల విరాళాలు వసూలయ్యాయి. ఐఐటీ పరిశోధనలు, మౌలిక వసతు

ఐసిఎఫ్(చెన్నై): చెన్నై ఐఐటీకి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల ద్వారా ఒకే ఏడాది రూ.231 కోట్ల విరాళాలు వసూలయ్యాయి. ఐఐటీ పరిశోధనలు, మౌలిక వసతుల ఏర్పాటుకు వివిధ రూపాల్లో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో 2021లో రూ.101 కోట్లు, 2022లో రూ.131 కోట్లు, ఈ ఏడాది రూ.231 కోట్లు విరాళాలు సేకరించినట్లు ఐఐటీ(IIT) ప్రకటించింది. ఇందులో పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మినహా ఇతర దాతల ద్వారా మాత్రమే రూ.96 కోట్లు లభించిందని అధికారులు తెలిపారు.
Updated Date – 2023-06-22T13:48:18+05:30 IST