ABN
, First Publish Date – 2023-09-17T08:49:09+05:30 IST
రక్షణ రంగంలో విశిష్ట సేవలందించినందుకుగాను రక్షణ మంత్రి శాస్ర్తీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి ఇన్‌స్టిట్యూట్

హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో విశిష్ట సేవలందించినందుకుగాను రక్షణ మంత్రి శాస్ర్తీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) 2022-23 సంవత్సరానికి అత్యున్నత గౌరవ ఫెలోషి్‌పను ప్రకటించింది. ఈ ఫెలోషిప్‌ను శనివారం పుణెలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎలకా్ట్రనిక్స్, టెలీకమ్యూనికేషన్స్ రంగంలో స్వయం సమృద్ధి ఆవశ్యకతను వివరించారు.
Updated Date – 2023-09-17T08:49:09+05:30 IST