ఏంటి బ్రో.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్.. 11వ సారి వరల్డ్ రికార్డు బ్రేక్-new world record in pole vault armand duplantis breaks record for 11th time creates history ,స్పోర్ట్స్ న్యూస్

Written by RAJU

Published on:


2020లో తొలిసారి

25 ఏళ్ల డుప్లాంటిస్ 2020లో పోలండ్ లో తొలిసారి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అప్పడు అతని ప్రదర్శన 6.17 మీటర్లు. అక్కడి నుంచి తన ప్రదర్శన బెటర్ చేసుకుంటూ, వరల్డ్ రికార్డులు తిరగరాస్తూ సాగుతున్నాడు. 2020 ఫిబ్రవరిలో 6.18 మీటర్లు, 2022 మార్చిలో 6.19 మీటర్లు, 2022 మార్చిలో 6.20 మీటర్లు, 2022 జులైలో 6.21 మీటర్లు, 2023 ఫిబ్రవరిలో 6.22 మీటర్లు, 2023 సెప్టెంబర్ లో 6.23 మీటర్లు, 2024 ఏప్రిల్ లో 6.24 మీటర్లు, 2024 ఆగస్టులో 6.25 మీటర్లు, 2024 ఆగస్టులో 6.26 మీటర్లు.. ఇలా రికార్డు బెటర్ చేస్తూ సాగుతున్నాడు.

Subscribe for notification