IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‍లో న్యూజిలాండ్‍తో భారత్ నేడు తలపడనుంది. సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో ఈ మ్యాచ్‍తో తేలనుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

IND vs NZ Champions Trophy: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్.. సెమీస్ ప్రత్యర్థి తేలేదీ నేడే.. కోహ్లీకి మైల్‍స్టోన్ వన్డే
Written by RAJU
Published on: