ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. వెంటనే చూసేయండి…

ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. వెంటనే చూసేయండి…

New OTT Release This Week: సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి ప్రేక్షకుల ఆలోచన మేరకు ప్రతి ఒక్క దర్శకుడు ప్రేక్షకులు యొక్క అటెంషన్ని క్రియేట్ చేయడానికి చాలా గొప్ప సినిమాలు చేయాలనే సంకల్పంతో ముందుకు దూసుకెళుతోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా గొప్ప సినిమాలను చేయాలని ప్రతి ఒక్కరు అరట పడుతున్నారు మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ప్రేక్షకులందరికీ మెప్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఉంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక సినిమా థియేటర్ లోకి వచ్చిన సినిమాలు సైతం అందరినీ అలరిస్తున్నాయి మరి ఈనెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఓడిటీలో అందరు చేయబోతున్న సినిమాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నాను కూడా దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా గత నెలలో రిలీజ్ చెయ్ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. మరి ఏమైనా కూడా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది…

ఇక ‘తేరన్’ అలాగే ‘మెట్రో ఇన్ డినో’ అనే హిందీ సినిమాలు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి… ‘ద థర్డ్స్ డే క్లబ్’, అభిగైల్, ఫాంటసీ ఫుట్బాల్ రీ యూనిడ్ అవర్ లైవ్స్…లవ్ ఆన్ టాగిల్డ్,ప్లానెట్ గ్రీక్ అడ్వెంచర్, రుమా ఉన్తుక్ అల్లే, మై లవ్ విత్ వాటర్ బాయ్స్,బార్బీ మిస్టరీస్ బీచ్ డిటెక్టివీస్,డిటెక్టివ్ కోనన్, టు గ్రేవ్స్, కటినా కమ్ హెల్ అండ్ వాటర్ S – S1, విత్ లవ్ మెగన్ S S-2, అన్ నోన్ నంబర్ ది హై స్కూల్ కాట్ ఫిష్…మిలియనీర్, క్రిస్టోఫర్ ఏ బ్యూటిఫుల్ రియల్ లైఫ్, కిల్ టోనీ మేహిం మెడిసన్ స్క్వేర్ గార్డెన్ లాంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి…

తెలుగులో సాగర్ హీరోగా వచ్చిన ది 100 సినిమా ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది…
లవ్ మ్యారేజ్,దీరన్,సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్, ఎనిమీస్, పాప్ డిమోన్ హంటర్ ఏ సింగ్ ఎలాంగ్ ఈవెంట్, హాఫ్ సీఏ S S-2, సురంగా, ద టెర్మినల్ లిస్ట్ డార్క్ వోల్ఫ్ S S-2, అప్లోడ్ S S-4, వెన్ ఐ ఫ్లై టు వర్డ్స్ యూ S – S1, జోహ్రీ, మాక్స్ టన్ రీయూనియన్ లాంటి సినిమాలు ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్నాయి…

4.5 గ్యాంగ్ S-S1 సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది…

థండర్ బోల్ట్, లీగో దాసిని ప్రిన్సెస్ విలెన్స్ యునైట్,డే ఆఫ్ రీకనింగ్, మై డెడ్ ఫ్రెండ్ జోన్, స్పైడీ ఆన్ ఇస్ అమేజింగ్ ఫ్రెండ్స్ S S-4, కింగ్ అండ్ క్యాంకరింగ్, ఆటోమిక్,పిరమిడ్ జెన్, పాటి మల్టీ డాస్ రూబీ రెడ్ హ్యాండెడ్,షాప్ వీక్ హంటర్, ఇంపోర్ట్డెడ్

మాయ కూత్, జీవి,ముర లాంటి సినిమాలు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది…

దీ డోర్ ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది…

షో ద జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది…

షేప్ ఐలాండ్, కి పాపెడ్ ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది…

Leave a Comment