నవతెలంగాణ-హైదరాబాద్ : జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ఆయన సెండాయ్ నగరానికి వెళ్లారు. బుల్లెట్ రైలు, ఆల్ఫా ఎక్స్ రైలు సాంకేతికతల గురించి అక్కడి అధికారులు వివరించారు. అంతకు ముందు మోడీ అక్కడి భారతీయ ట్రైన్ డ్రైవర్స్‌తో మాట్లాడారు.
The post జపాన్ బుల్లెట్ రైలులో ప్రయాణించిన ప్రధాని మోడీ appeared first on Navatelangana.