తిరుమలలో ప్రపంచ చెస్ ఛాంపియన్.. స్వామివారికి తలనీలాలు.. గుండుతో గుకేశ్-world chess champion gukesh visits tirumala thirupathi temple offer prayers shaved his head ,స్పోర్ట్స్ న్యూస్

Written by RAJU

Published on:


భారత నంబర్ వన్

చెస్ బోర్డుపై సంచలన విజయాలతో సాగుతున్న గుకేశ్ భారత నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ఫిడే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మాగ్నస్ కార్ల్ సన్, హికారు నకముర తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Subscribe for notification