SSC CGL Final Result 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫైనల్ రిజల్ట్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
హైలైట్:
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ రిక్రూట్‌మెంట్ 2024
గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో 18,174 పోస్టుల భర్తీ
తాజాగా ఫైనల్ ఫలితాలు విడుదల
Samayam Teluguఎస్‌ఎస్‌సీ సీజీఎల్ రిజల్ట్ 2024SSC CGL Final Result 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష 2024 తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. సీజీఎల్ 2024 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లోని 18,174 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 జనవరి 18, 19, 20, 31 తేదీల్లో టైర్ 2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే.. గత ఏడాదిలో టైర్ 1 పరీక్షలు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి