మెద్వదేవ్‌ అవుట్‌

– Advertisement –

యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

న్యూయార్క్‌ : రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌కు యుఎస్‌ ఓపెన్‌లో భంగపాటు ఎదురైంది. మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజాబిన్‌ బొంజి చేతిలో మెద్వదేవ్‌ 3-6, 5-7, 7-6(7-5), 6-0, 4-6తో పరాజయం పాలైంది. ఓటమి అనంతరం రాకెట్‌ను బల్లకేసి కొట్టిన మెద్వదేవ్‌పై నిర్వాహకులు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) 6-1, 7-6(7-3), 6-2తో వరుస సెట్లలో అమెరికన్‌ లెర్నర్‌పై గెలుపొందాడు.

– Advertisement –

Leave a Comment