టెక్నో కామన్ 40 ప్రీమియర్.. 5జీ సిరీస్‌లో అత్యంత అధునాతన మోడల్. ఇది వైడ్, అల్ట్రావైడ్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫోటోగ్రఫీ కోసం మూడు 50 మెగాపిక్సెల్ లెన్స్‌లతో వృత్తాకార కెమెరా డిజైన్ని కలిగి ఉంది. ప్రధాన లెన్స్ ఓఐఎస్‌కి మద్దతు ఇస్తుంది. ఫ్రెంట్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఆటోఫోకస్. డైమెన్సిటీ 8350 చిప్‌తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్.. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో 70వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే 1260 పిక్సల్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండి, సెన్సిటివ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుంది.

ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసిన టెక్నో- కామన్ 40 సిరీస్ హైలైట్స్ ఇవే..-tecno unveils camon 40 series four new models with advanced ai features and 5g support ,బిజినెస్ న్యూస్
Written by RAJU
Published on: