Kotamreddy Sridhar Reddy: తన హత్యకు కుట్రపై స్పందించిన MLA కోటంరెడ్డి.. – Telugu News | TDP MLA Kotamreddy Sridhar Reddy Accuses YSRCP of Plot to Assassinate Him

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. TV9 న్యూస్‌తో మాట్లాడుతూ.. తనను చంపడానికి కోట్ల రూపాయలు అందిస్తున్నారని రౌడీషీటర్లు మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో పాత్ర పోషించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రౌడీషీటర్ల బెదిరింపులకు తాను భయపడనని, తాను భయపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదని కోటం రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం

Leave a Comment