నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వెదొలిగారు. ఈమేరకు ‘ఆర్‌ఆర్’ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.
The post రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ గుడ్‌బై appeared first on Navatelangana.