– Advertisement –
నవతెలంగాణ – హైదరాబాద్: ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో ధోనీని బీసీసీఐ మెంటార్‌గా నియమించుకుంది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం చేసుకుంది. ఈసారి షార్ట్‌టర్మ్ కాకుండా.. అతడి వ్యూహాలను సుదీర్ఘంగా వాడుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, మరోసారి మెంటార్‌గా ధోనీని నియమించుకునేందుకు సిద్ధమవుతోంది.
– Advertisement –