జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌..ముగ్గురు మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబాన్‌ జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఈ విపత్తులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

The post జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌..ముగ్గురు మృతి appeared first on Navatelangana.

Leave a Comment