ఈ సంవత్సరం చివరి చంద్ర గ్రహణం, భాద్రపద మాసం, సెప్టెంబర్ 7న ఏర్పడ బోతుంది. ఇక ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయడం నిషిద్ధం, అలాగే గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. అలాగే చంద్ర గ్రహణం ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసివస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
