Shalini Pandey Sizzles in Bikini: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి శాలిని పాండే…ఇక ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే కొన్ని రోజుల నుంచి సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉంటుంది. మొత్తానికైతే ఆమె రోమ్ నగరానికి చేరుకుంది. మరి ఆ నగరం మొత్తం తిరిగి బిగినీతో సందడి చేస్తూనే అక్కడ ఉన్న ప్రత్యేకమైన ప్లేస్ లను చూపిస్తూ తన అభిమానులందరిని ఆనందింపజేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పెట్టింది. మరి సినిమాలను వదిలేసి ఎందుకు తిరుగుతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాకపోవడంతో ఆమె అక్కడికి వెళ్లి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఆమె సినిమాలేమీ చేయకుండా ఉండడానికి గల కారణమేంటి? ఇన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అంటూ కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆమె అందచందాలను చూస్తూ తన అభిమానులు ఆనందపడుతుంటే మరికొంతమంది మాత్రం అవకాశాలు లేకపోవడంతో ఆమె రోమ్ నగరానికి వెళ్లి అక్కడ ఇలాంటి ఫోటోలు తీస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇక ఆమె ఇలాంటివి చేయడం వల్ల ఆమెకు మరిన్ని అవకాశాలు ఏమైనా వస్తాయేమో అనే ఉద్దేశ్యంతోనే సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం విశేషం…మరి ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటే ఆమెకు మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. అయితే ఆ సినిమాలో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో ఆయనతో డీసెంట్ పాత్రను పోషింపచేయడానికి చాలా మంది వెనుకాడుతున్నారు.
మరి ఇకమీదట ఆమెకు ఏ దర్శకుడైన అవకాశం ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ఆమెకి మంచి బ్రేక్ వచ్చినప్పటికి తను ఆ తర్వాత చేసిన సినిమాలు అంత ఇంపాక్ట్ ను ఇవ్వకపోవడంతో ఆమెకు భారీ అవకాశాలానైతే కోల్పోయిందనే చెప్పాలి…