KADAPA: కడప శ్మశానంలో రిజర్వ్‌డ్ బోర్డులు

మని­షి జీ­వి­తం రె­ప్ప పాటే అనే ధర్మా­ని­కి కడ­ప­లో స్మ­శా­నం­లో ఏర్పా­టు చే­సిన రి­జ­ర్వ్‌­డ్ బో­ర్డు­లు సా­క్ష్యం­గా ని­లు­స్తు­న్నా­యి. భా­ర్య చని­పో­తే భర్త తమ­వా­రి సమా­ధి ని­ర్మిం­చి పక్క­నే తమ సమా­ధి­కి అవ­స­ర­మైన స్థ­లా­న్ని ముం­దు­గా­నే రి­జ­ర్వు చే­సు­కుం­టు­న్నా­రు. మర­ణా­నం­త­రం మట్టి­లో కలి­సి­నా పక్క­నే ఉం­డా­ల­ని ఇలా చే­స్తు­న్నా­రట. కడప రి­మ్స్‌ సమీ­పం­లో­ని క్రై­స్త­వుల సమా­ధి తో­ట­లో రి­జ­ర్వు చే­సిన ప్రాం­తా­ల్లో బో­ర్డు­లు పా­తా­రు. దీ­ని­పై ఒక్కొ­క్క­రు ఒక్కో­లా చర్చిం­చు­కుం­టు­న్నా­రు.

Leave a Comment