Telugu Serials TRP Ratings: టెలివిజన్ రంగంలో భారీ మార్పులు అయితే వచ్చాయి. ఇప్పుడున్న సీరియల్స్ సైతం భారీ రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకుంటున్నాయి. దానికి తోడుగా టిఆర్పి రేటింగ్ సైతం భారీ రేంజ్ లో వస్తుండడం ఇప్పుడు సీరియల్ సక్సెస్ ని చూపిస్తోంది. దాంతో పాటుగా ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ కి స్టార్ స్టేటస్ ను అందిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే గత వారం లో టాప్ టెన్ రేటింగ్స్ ని సంపాదించుకున్న సీరియల్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు కార్తీకదీపం మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక దానికి తోడుగా కార్తీక దీపం 2 అంటూ రీసెంట్ గా ఈ సీరియల్ అయితే స్టార్ట్ అయింది. ఇక రీసెంట్గా టెలికాస్ట్ అయిన 33 వ వారం లో సంబంధించిన టిఆర్పి రేటింగ్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి.
Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు
ఇంతకుముందు టాప్ రేటింగ్ తో ముందుకు సాగుతున్న కార్తీకదీపం 2 సీరియల్ ఇప్పుడు 15.25 రేటింగ్ తో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. 2 వ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది.ఇక ఈ వారం ఎపిసోడ్ తో 14.58 సాధించడం విశేషం…మూడో స్థానం లో ఇంటింటి రామాయణం ఉండటం విశేషం… ఇక ఈ సీరియల్ ఈ వారంలో 13.34 రేటింగ్ రావడంతో సీరియల్ టీమ్ మొత్తం పండగ చేసుకుంటున్నారు…
ఇక నాల్గవ స్థానం లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నిలిచింది…ఈ సీరియల్ కి 12.65 రేటింగ్ అయితే వచ్చింది… ఐదో స్థానం లో ఉన్న చిన్ని సైతం ఈ వారంలో విజృంభించింది.10.18 రేటింగ్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక వీటి తర్వాత ఆరోవ స్థానం లో నువ్వుంటే నా జతగా అనే సీరియల్ ఉండటం విశేషం…9.92 రేటింగ్ తో కొనసాగుతుండటం విశేషం…
ఇక నెంబర్ సేవన్ పొజిషన్ లో చామంతి 8.32 రేటింగ్ తో నిలవడం విశేషం…ఇక 8 వ స్థానంలో జగద్ధాత్రి ఉండటం విశేషం…7.94రేటింగ్ తో ఉండటం విశేషం…9 వ స్థానం లో మెగా సందేశం ఉంది…7.56 రేటింగ్ ను సమీదు చేసుకోవడం విశేషం….ఇక పదోవ స్థానం లో జయం సీరియల్ నిలిచింది…7.32 రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం…
ఇక ఇప్పటి వరకు ఏ సీరియల్ పరిస్థితి ఎలా ఉన్న కూడా బ్రాహ్మముడి సీరియల్ అంతకంతకు రేటింగ్ జంతగ్గించుకుంటోంది…ఈ వారం 6.88 రేటింగ్ ను సంపాదించుకుంది… ఇక ఈ మధ్య కాలంలో ఈ సీరియల్ రేటింగ్ భారీగా డౌన్ అయి పోయిందనే చెప్పాలి…