ఇరాన్‌ వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

విదేశాంగశాఖ ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల కోసం ఇచ్చిన మినహాయింపును రద్దు చేసింది.
దీంతో, ఆ దేశానికి వెళ్లే ప్రతి భారతీయుడికీ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తప్పనిసరి అయ్యింది.
విదేశాంగ శాఖ 2025 ఆగస్టు 26న ఇచ్చిన ప్రకటనలో, ఁ1983లో రూపొందించిన ఎమిగ్రేషన్ చట్టం (ూవష్‌ఱశీఅ 41, ూబప-ంవష్‌ఱశీఅ 1) కింద ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ, ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల హక్కులు, భద్రతను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, 2006 డిసెంబరు 28న జారీ చేసిన ూ.ూ. 2161(జు) నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తుందిఁ అని పేర్కొంది.

Leave a Comment