Heavy Rains: భారీ వర్షా సూచన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– Advertisement –

– మద్నూర్ ఎస్సై విజయ్ కొండ

నవతెలంగాణ మద్నూర్

కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పాడుబడ్డ ఇళ్లకు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ఎస్సై విజయ్ కొండ తెలిపారు. మద్నూర్, డోంగ్లీ మండలాల్లో లెండి, మంజీరా నది పరివాహక ప్రాంతంలో వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరద నీరు ఉన్నందున గ్రామ చెరువుల వద్దకు వెళ్లవద్దని ఎస్సై విజయ్ కొండ సూచించారు.

– Advertisement –

Leave a Comment