చాంపియన్‌ తానిపర్తి చికితకు ఘన స్వాగతం

– Advertisement –

ప్రపంచ ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తెలంగాణ యువ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామణరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, క్రీడాకారులు, అభిమానులు చాంపియన్‌కు ఘన స్వాగతం పలికారు.

– Advertisement –

Leave a Comment