అరటిపండుపై మిరియాల పొడి వేసుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..! – Telugu News | Banana with black pepper health benefits

రోగనిరోధక శక్తి: మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ నుండి రక్షణను అందిస్తుంది.

[

Leave a Comment