Smart Phones: రాత్రిళ్లు బెడ్‌ పక్కనే మొబైల్‌ పెట్టి నిద్ర పోయే అలవాటు మీకూ ఉందా? – Telugu News | Why You Should Stop Sleeping With Your Cell Phone at night?

నేటి రోజువారీ జీవన విధానంలో మొబైల్ ఫోన్లు కూడా ఓ భాగమై పోయాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతిదీ మొబైల్‌తో అటాచ్‌ అవడంతో ప్రతి ఒక్కరూ మొబైల్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

[

Leave a Comment