సెగలు పుట్టేలా విష్ణుప్రియ అందాల అరాచకం…

Vishnupriya Latest Photos: టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో విష్ణు ప్రియ ఒకరి…షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన తను పలు సినిమాల్లో కూడా నటించి నటిగా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది. ఇక ప్రైవేట్ సాంగ్ లో కూడా నటిస్తూ తన డాన్స్ తో ప్రేక్షకుల మనసుల కొల్లగొట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆమె చేసిన ఒక ఫోటో షూట్ కుర్రాళ్ల మతులు పోగొడుతుందనే చెప్పాలి… గ్రీన్ కలర్ శారీలో నడుము అందచందాలను చూపిస్తూ మత్తెక్కించే లుక్స్ తో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి అందాన్ని కూడగట్టుకుని కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది… మరి ఇలాంటి విష్ణుప్రియ ఇప్పుడు పెద్దగా యాంకరింగ్ కూడా చేయడం లేదు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతోనే హంగులు ఆర్భాటాలతో ఫోటోషూట్ చేస్తు దర్శక నిర్మాతల యొక్క దృష్టిని ఆకర్షించాలనే ఆలోచనతోనే ఆమె ఇలా చేస్తుందని కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…

Also Read: ఆర్మీ పవన్ కళ్యాణ్ నే రిజెక్ట్ చేశాడు.. ఇప్పుడు అభిజీత్ మీద పడిపోతున్నారు…

ఇక మొత్తానికైతే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తను యాంకర్ గా రాణించి ఆ తర్వాత సినిమాల్లో నటిగా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…మరి ఇప్పటివరకు ఆమె చేసిన యాంకరింగ్ కి చాలామంది అభిమానులైతే ఉన్నారు. ముఖ్యంగా పోవే పోరా షో ద్వారా ఆమె మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేసి చాలావరకు సక్సెస్ ని సాధించింది.

ఇక అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూడకుండా మల్లెమాల వాళ్లు కండక్ట్ చేసే పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది… ఇక మొత్తానికైతే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది… దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది…

ఇప్పుడు తన అభిమానులకు అలరించాలనే ఉద్దేశ్యంతోనే ఫోటోషూట్ చేసుకొని ఇన్ స్టా లో అప్లోడ్ చేసింది… వీటిని చూసిన ఆమె అభిమానులు తొందరలోనే తనకు హీరోయిన్ గా చాలా పెద్ద అవకాశం వస్తుందని తద్వారా ఆమె వెండితెర మీద కూడా వెలిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…

Leave a Comment