సీఎం రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌పై కేటీఆర్ సెటైర్లు

హ‌స్తిన యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శ‌త‌కం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజ‌ల్ట్స్ అని పేర్కొంటూ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో రేవంత్ రెడ్డి న‌డిపిస్తున్నారు. రేవంత్ ఢిల్లీ యాత్ర‌ల‌కు.. తెలంగాణకు ఏ సంబంధం లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

The post సీఎం రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌పై కేటీఆర్ సెటైర్లు appeared first on Visalaandhra.

Leave a Comment