ఈ రాశుల వారి ఇంట్లోకి ఈరోజు అదృష్టం నడిచొస్తుంది…

‘Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాసులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ సమయంలో ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని పనులు పూర్తి చేయాలి. ఉద్యోగులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరికి తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక పనిని ప్రారంభిస్తే దానిని కచ్చితంగా పూర్తి చేయాలి. మధ్యలో ఆపివేయడం వల్ల తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త వ్యక్తులతో కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. అయితే వీరికి వ్యాపార రహస్యాలను చెప్పకుండా ఉండాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించుకోవాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. తోటి వారితో ఉద్యోగుల సంయమనం పాటించాలి. వ్యాపారులతో ఈరోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం పరుస్తుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన లాభాలు ఉండే అవకాశం. జీవిత భాగస్వామితో గొడవలు ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారికి నాణ్యమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేయాలి. బంధువుల రాకతో ఇల్లు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. వృద్ధుల కు సేవ చేసేందుకు సమయం కేటాయించాలి. తల్లిదండ్రుల మద్దతుతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే కొత్త వ్యక్తులతో డబ్బు వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి లాభాలు ఎదురవుతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. అయితే దీనిని వెంటనే తిరిగే ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకుంటే సంబంధాల మధ్య చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : విద్యార్థులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితుల మధ్య ఆర్థిక ఒప్పందాలు ఏర్పడతాయి. ఆ విషయం మానసికంగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. . ఈ రాశి వారు ఈరోజు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. పనులను పెండింగ్లో ఉంచుకోవద్దు. స్నేహితులతో కలిసి ఒక ఈవెంట్లో పాల్గొంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఉద్యోగులు ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టును ప్రారంభించి దాని విజయవంతం కోసం తీవ్రంగా కష్టపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఇది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చేతిలో ఒకరు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల రహస్యాలను చెప్పకుండా ఉండాలి. వ్యాపారులు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రత్యర్థులతో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే ఏ పని ప్రారంభించిన దాని విజయవంతంగా పూర్తి చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగులు తోటి వారిని ప్రేమించే గుణం ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన మాటలను వదలొద్దు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మౌనంగా ఉండండి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది

[

Leave a Comment