హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)…కింద పేర్కొన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్ 2. అసిస్టెంట్ ప్రొఫెసర్
3. ప్రొఫెసర్-కమ్-డైరెక్టర్ 4. అసోసియేట్ ప్రొఫెసర్
5. అసోసియేట్ ప్రొఫెసర్-కమ్-డిప్యూటీ డైరెక్టర్
6. అసిస్టెంట్ ప్రొఫెసర్- కమ్- అసిస్టెంట్ డైరెక్టర్
7. హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ 8. లెక్చరర్
విభాగాలు: ఎడ్యుకేషన్, అరబిక్, హిందీ, ఉమెన్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, సోషల్ వర్క్, సోషియాలజీ తదితరాలు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 21
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: జూన్ 27
వెబ్‌సైట్: https://manuu.edu.in/
Updated Date – 2023-06-12T17:50:38+05:30 IST