హైదరాబాద్‌లో దారుణం, గాజులరామారంలో ఇద్దరు పిల్లల్ని కొడవలితో నరికి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య

Written by RAJU

Published on:


హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని గాజులరామారంలో ఇద్దరు కుమారులను హతమార్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజుల రామారంకు చెందిన మహిళ ఇద్దరు కొడుకుల్ని కొడవలితో నరికి చంపి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికుల్ని కలిచి వేసింది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights