సీఎంఎఫ్ కొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. స్లిమ్ డిజైన్, మరెన్నో ఫీచర్లు

Written by RAJU

Published on:

క్రోమా, రిలయన్స్ డిజిటల్ సహా కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోన్ రూ .1,000 తగ్గింపుతో లభిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ.17,999లో కొనుక్కోవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది. నలుపు, తెలుపు, లేత ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో ఈ కొత్త సీఎంఎఫ్ ఫోన్ అందుబాటులో ఉంది. గ్లాస్ లాంటి ఫినిషింగ్, శాండ్ స్టోన్ బ్యాక్ ప్యానెల్ వంటి ఆప్షన్స్‌తో సహా వేరియంట్లు ఆకృతిలో కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights