సిట్ విచారణకు మాజీ ఎంపీ సాయిరెడ్డి డుమ్మా, లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని పిలిచిన పోలీసులు…

Written by RAJU

Published on:


వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్‌ కేసులో విచారణకు డుమ్మా కొట్టారు. వైసీపీ ప్రభుత్వ హయంలో   మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో సాయిరెడ్డిని కీలక సాక్షిగా భావిస్తున్నారు. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights