సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం అందరిని కలిచి వేసింది. విశాఖపట్నం చెందిన దంపతులతో పాటు వారి సమీప బంధువులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్న మహేష్‌తో పాటు అతని భార్య శైలజ ప్రనాలు కోల్పోయారు.

సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. గోడ కూలడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు మృతి

Written by RAJU
Published on: