Summer Holidays 2025 Telangana : తెలంగాణలో ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. మరోవైపు ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో వేసవి సెలవులపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో..
Samayam Teluguసమ్మర్ హాలిడేస్ 2025Summer Holidays 2025 : తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) ఇస్తున్నట్లు ప్రకటించింది. మే 12వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. అన్నీ స్కూళ్లు ఆదేశాలు పాటించాలని సూచించింది.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి