తెలుగు ప్రజల గుండెల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్‌లో ఎస్ఆర్హెచ్ ఒకటని అనడంలో సందేహం లేదు. విధ్వంసకర అభిషేక్ శర్మ వంటి యువ క్రికెటర్ల నుంచి క్లాసెన్, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ల వరకు చూసుకుంటే, ఎస్ఆర్హెచ్ వెల్- బిల్ట్ టీమ్‌గా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సీఈఓ కావ్య మారన్ సైతం నిత్యం తన టీమ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ, ఎస్ఆర్హెచ్ నెట్ వర్త్ ఎంతో మీకు తెలుసా? కావ్య మారన్ నెట్ వర్త్ ఎంతో మీకు తెలుసా? క్రికెటర్స్‌లో ఎవరి సంపద ఎక్కవో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..

సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? సంపదలో ఆ ప్లేయర్ టాప్!-ipl 2025 kavya maran srh internet price revealed this participant stands high in wealth ,బిజినెస్ న్యూస్

Written by RAJU
Published on: