ఇండియాలో టెస్లా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్ అప్డేట్! టెస్లాకు చెందిన ఒక ఎలక్ట్రిక్ వెహికిల్ భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది! ఇది టెస్లా మోడల్ వై. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘వెల్ కమ్ టు ఇండియా’- భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కారు టెస్ట్ డ్రైవ్..

Written by RAJU
Published on: