రోజువారీ వినియోగానికి ఉపయోగపడే హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర కూడా తక్కువే

Written by RAJU

Published on:

హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్, హైడ్రాలిక్ ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో 12-అంగుళాల చక్రం, 90/100 సైజు టైర్ కూడా ఉంది. వెనుక భాగంలో 10-అంగుళాల చక్రం, 90/100 సైజు టైర్ ఉన్నాయి. ఈ స్కూటర్‌లో రైడర్ల భద్రత కోసం 130ఎంఎం ముందు, 110ఎంఎం వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights